సారాంశం – మీ జీవితం గురించి ఒక వారం ఆలోచించండి

సారాంశం – మీ జీవితం గురించి ఒక వారం ఆలోచించండి

మీరు ఎందుకు జీవిస్తున్నారు? ఈ జీవిఅతం తరువాత మీకు ఏమవుతుంది? మీ జీవిఅతం మరియు మీ భవిషత్తు గురించి ఆలోచించటానికి మేము మిమ్మల్ని ఒక వారం రోజుల పాటు సవాలు చేస్తాము!

ఒక గ్రహం మీద జీవితానికి అవసరమయ్యే వాటి గురించి శాస్త్రం కనుగొన్నది. జీవిఅతం అకస్మాత్తుగా ప్రారంభం అవటం అనేది అసాధ్యం! అందువలన…అపారమైన స్థలంలో సంక్లిష్ట జీవనంతో నింపబడిన భూమి ఒక్కటే ఎందుకు ఉంది? వీటన్నింటి అన్ని వెనుక ప్రణాళిక ఉందా? ఒక నమూనా కోసం, మీకు ఒక డిజైనర్ అవసరం.

అవును! ఒక డిజైనర్ ఉన్ననారు: ఆయన పేరు భగవంతుడు. ఆయన ఈ విశ్వాన్ని, భూమిని మరియు అన్నిటిని సృష్టించారు. కానీ సహజ చట్టాలపై నడుపుతున్న స్వయంచాలక యంత్రాంగాన్ని కాదు. ఆయన దాన్ని దాటి వెళ్ళాడు మరియు వారి సొంత ఎంపికలను చేసే మానవులను కూడా సృష్టించాడు.

ఈ స్వేచ ఏ విధంగా అయినా సమస్యను సృష్టిస్తుంది: మీరు సృష్టికర్త యొక్క ప్రణాళికలో ఉండాలి అని ఎంచుకోవచ్చు, లేదా కేవలం మీకోసం జీవించవచ్చు అని నిర్ణయించుకోవచ్చు. ప్రతి మానవుడు స్వీయ కేంద్రీకృతమై, తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు, మరియు దేవునికి వ్యతిరేకంగా (“పాపము”) తప్పులు చేస్తాడు. ఈ పాపాలు మీ జీవితానంతరం స్వయంచాలకంగా ఖండించాయి లేదా తీర్పు చేస్తాయి: దేవుని లేకుండా శాశ్వత భవిష్యత్తు మరియు స్వర్గానికి ఎటువంటి మార్గముఉండదు.

ఏదిఏమైనా కాని, ఆ విధమైన భవిషత్తు భగవంతుడు మీకోసం నిర్ణయించినది కాదు. భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు ఆయన మీతో ఒక బంధం కావాలి అని కోరుకుంటున్నారు: ఇప్పుడు ఈ జీవితంలో మరియు చావు తరువాత కూడా.అందువలన భగవంతుడు స్వయంగా ఒక పరిష్కారాన్ని అందించారు.

భగవంతుడు ఆయన కుమారుడు యేసును భూమి మీదకి పంపారు. పరిపూర్ణమైన ఏకైక వ్యక్తీ. మీకోసం యేసు ఒక శిలువ పై తన జీవితాన్ని మరియు రక్తాన్ని ఇచ్చారు. మానవుల రక్షణకు ఈ మార్గం ఒక్కటే సాధ్యమవుతుంది. మీరు చేసిన ప్రతి తప్పు యొక్క శిక్షలోను యేసు భాగం తీసుకున్నారు. 3రోజుల ఆతరువాత, తానూ చావు కంటే బలవంతుడిని అని నిరూపించటానికి ఆయన సమాది నుండి లేచారు. ఇప్పుడు యేసు భగవంతుడితో కలిసి స్వర్గంలో నివసిస్తారు.

ఇవన్ని నిజాలు. మీరు భగవంతుడితో బంధం కలుపుకోవటానికి యేసు భగవంతుడి కుమారుడు అని ఆయాన మీ తప్పుల కోసం ఆయన చనిపోయి సమాధి నుండి లేచారు అని మీరు నమ్మవలసి ఉంటుంది. మీరు యేసుని మీ రక్షకుడిగా మరియు ప్రభువుగా అంగీకరించాలి. భగవంతుడు మీ తప్పులను మరియు అవిధేయతను క్షమించటానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. ఆయన మిమ్మల్ని ఒక బిడ్డగా దత్తత తీసుకుంటారు, యేసు మీద ఉన్న నమ్మకం వలన, భగవంతుడు మీరు చనిపోయిన తరువాత ఆయనతో కలిసి స్వర్గంలో ఉండే విధంగా హామీ ఇస్తారు.

 

తరచుగా ప్రజలు భాగవతుడిని విస్మరిస్తారు. ఇతరులు “ఎదో ఉన్నది ” అని నమ్ముతారు కాని అది ఏమిటి అని కనుక్కోవటానికి ప్రయత్నం మాత్రం చేయరు. లేదా శాస్త్రం తమకి జీవితం కోసం అందచేసింది అనుకుంటారు. యేసు మీద నమ్మకం ఉంచడం వలన మాత్రమే మనకి  భగవంతుడితో సంబంధం సాధ్యం అవుతుంది. ఇప్పుడు, మియు జీవితం తరువాత కూడా.

 

మీ ఎంపిక ఏమై ఉంటుంది?

అవును, నేను ఇప్పుడే ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నాను!

ఒక నిర్ణయం తీసుకునే ముందే నేను ఈ ఒక వారం ఆలోచించండి ని like చేయాలి అనుకుంటునాను

వద్దు, ఆఫర్ చేసినందుకు ధన్యవాదాలుయేసు యొక్క జీవితం

యేసు యొక్క జీవితం

మీరు చదివినట్లుగానే భగవంతుడు ఆయన కుమారుడిని ఒక మానవుడిగా జీవించటానికి భూమి మీదకు పంపాలి అని నిర్ణయించుకున్నాడు. యేసు(క్రీస్తు అని కూడా పిలుస్తారు అంటే రాజు లేదా...
భగవంతుడి కుమారుడు యేసు

భగవంతుడి కుమారుడు యేసు

యేసుని "దేవుని కుమారుడు" అని ఎందుకు పిలుస్తారు? యేసు ఆయనంతట ఆయనే తానూ దేవుని కుమారుడుని అని చెప్పుకున్నారు: "అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా?...
బైబిల్, భగవంతుడి యొక్క పుస్తకం

బైబిల్, భగవంతుడి యొక్క పుస్తకం

బైబిల్ కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. నిజానికి, అది ఒక్క పుస్తకం కాదు ఒక 66 పుస్తకాల గ్రంధాలయం. దీనిలో చరిత్ర పుస్తకాలు, జీవిత చరిత్రలు, కవిత్వం,...
బాప్టిజం

బాప్టిజం

మీరు యేసు యొక్క నిజమైన అనుచరుడని ఇతరులకు చూపించడానికి బాప్టిజం "బాహ్య చిహ్నం". బాప్టిజం ప్రక్రియ చాలా సులభం. మీరు నిలబడి, కుర్చుని లేదా కొంచెం నీటిలో...
ప్రార్ధన

ప్రార్ధన

ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడటం. అన్నింటికీ దేవుడు మీకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పకపోయినా, మీ ప్రార్థన తో ఆయన దృష్టిని మీకు తెలుస్తుంది. దేవునికి నీ ప్రార్థనలో నిష్కపటుగా...
పవిత్రాత్మ

పవిత్రాత్మ

దేవుడు నిజానికి 3 వ్యక్తులని కలిగి ఉన్నాడని బైబిలు బోధిస్తుంది. దీనిని ట్రినిటీ అంటారు. మనుషులుగా మనకు ముగ్గురు వ్యక్తులు ఉంటారని అర్థం చేసుకోవడం కష్టం. మనకు...
చర్చి

చర్చి

మీరు ఒక క్రైస్తవుడిగా మారినప్పుడు, ఒక స్థానిక చర్చిని సందర్శించాలని సూచించబడింది. ఏ చర్చి లేనట్లయితే, మీరు ఇతర క్రైస్తవులు కనుగొని ఒక చర్చి మీరే ప్రారంభించడానికి...
కొన్ని ఉపయోగకరమైన బైబిలు వచనాలు

కొన్ని ఉపయోగకరమైన బైబిలు వచనాలు

భగవంతుని ప్రేమ యోహాను సువార్త 3 :16-18 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను...