fbpx
7వ రోజు – భగవంతుడితో మీ సంభాషణ

7వ రోజు – భగవంతుడితో మీ సంభాషణ

మీరు మీ మనసుని సిద్ధం చేసుకుని ఉంటే, మీరు భగవంతుడితో నేరుగా మాట్లాడవచ్చు. చెప్పాలి అంటే ఈ ప్రార్ధన మీ భావాలను వ్యక్తం చేయటానికి సహాయపడుతుంది. భగవంతుడికి చేసే ఏ ఇతర ప్రార్ధనలు అయినా మంచిదే. మీరు ఆయన కుమారుడు అయిన యేసుని మీ రక్షకుడిగా అంగీకరిస్తునట్లు మరియు ఆయన్ని మీ ప్రభువుగా అంగీకరిస్తూనట్లు ఆయనకీ తెలియచేయండి. 

దేవుడా,

మీరు మా సృష్టికర్త అని నేను నమ్ముతున్నాను. యేసు మీ కుమారుడు అని నమ్ముతున్నాను. 

నా జీవితంలో నేను చాలా తప్పులు చేసాను మరియు నిన్ను మిమ్మల్ని విస్మరించాను. ఓ యేసు, మీరు నా తప్పుల వలన చనిపోయారు అని నేను నమ్ముతున్నాను, మరియు మీరు మరణం నుండి లేచి మళ్ళీ బ్రతకాలని నమ్ముతున్నాను.

దేవుడితో ఉన్న సంబంధం కోసం మీరు మీ రక్తాన్ని చిందించారు అని నేను నమ్ముతున్నాను. నా తప్పులు క్షమించు మరియు నా గుండె మరియు జీవితం శుభ్రం చేయుము.

యేసు, నేను నిన్ను నా జీవితంలో రక్షకుడు మరియు మార్గదర్శి గా ఒప్పుకుంటాను. నేను నా హృదయాన్ని మరియు జీవితాన్ని మీకు ఇస్తున్నాను. నా జీవితానికి మీరు మార్గనిర్దేశిగా ఉండండి.

ఇప్పటి నుండి మిమ్మల్ని అనుసరించే విధంగా చేసి మీనుండి దూరంగా వెళ్ళకుండా చూసుకోండి. నేనిప్పటినుండి దేవుని ప్రమాణాలకు నేను పోరాడుకోగలిగే విధంగా జీవించటానికి నాకు సహాయం చెయ్యండి. 

నా జీతానికి మీకు ఉన్న ప్రణాలికను తెలియచేయండి మరియు నేను ఆ ప్రణాలికల ప్రకారం జీవించటానికి సహయంచేయండి. 

మీ ప్రేమను ఇతరులతో అనుభవించడానికి మరియు భాగస్వామ్యం చేసుకోవడానికి నాకు సహాయం చెయ్యండి.

భూమిపై నిత్యము నిత్యజీవముగా జీవించుటకు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను.

ఆమెన్( అంటే ‘తధాస్తు’ అని)

 

అభినందనలు!

మీరు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఎంపిక చేసారు!

దయచేసి చదవటం కొనసాగించండి…