fbpx
ధన్యవాదాలు!

ధన్యవాదాలు!

మీ జీవితం గురించి ఆలోచిస్తూ ఒక వరం గడిపినందుకు ధన్యవాదాలు!

మీ మనసును సిద్దం చేసుకోవటానికి ఇది సహాయం చేసి ఉంటుంది.

దాని గురించి ఆలోచించటానికి మీకు మరికొంత సమయం అవసరమవుతుంది అనుకుంట. అంతే అయితే మీ జీవతం గురించి, మీ గమ్యాల గురించి మరియు భవిషత్తు గురించి మీరు ఆలోచించటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించండి.

మీ సంశయాలను నేరుగా భగవంతుడితో చెప్పుకుని ఆయన్ని మీకు నిజాన్ని చూపించమని నేను మిమ్మల్ని సవాల్ చేయాలి అనుకుంటున్నాను.

దీనిని రోజు చేయండి, ఇది మీకు కేవలం 1నిమిషం పడుతుంది.

మీ జీవితంలో ఏమి జరుగుతుంది అని మీరు ఆశ్చర్యపోయి ఉండవచ్చు.

భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని భవిషత్తులో మీరు తెలుసుకుంటారు అని మేము ఆశిస్తున్నాము. మీరు ఆయన ప్రతిపాదనను అంగీకరించడానికి ఆయన ఎదురుచూస్తున్నారు.

మీరు మరింత సమాచారం పొందాలనుకుంటే ఈ వెబ్ సైట్కు తిరిగి రావటానికి సంకోచించకండి.

మరింత సమాచారం కోసం మరియు ఇతరులతో సంహితంగా ఉండటానికి మీరు మా లింకులు మరియు మరింత సమాచారం పేజీలను చూడవచ్చు.

 

మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని పొందుతారు!

 

P.s. నిజానికి నా పేరు అంట ముఖ్యం కాదు కాబట్టి, నేను దానిని వెబ్సైటు లో పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాను…

నీ కోసం ఒక ప్రార్థన!

మీ కోసం ఒక ప్రార్థన కావాలనుకుంటే, ఈ క్రింది ఫారమ్ను పూరించండి. మీరు కావాలనుకుంటే అజ్ఞాతంగా దీన్ని పంపవచ్చు.

యేసు యొక్క జీవితం

యేసు యొక్క జీవితం

మీరు చదివినట్లుగానే భగవంతుడు ఆయన కుమారుడిని ఒక మానవుడిగా జీవించటానికి భూమి మీదకు పంపాలి అని నిర్ణయించుకున్నాడు. యేసు(క్రీస్తు అని కూడా పిలుస్తారు అంటే రాజు లేదా...
భగవంతుడి కుమారుడు యేసు

భగవంతుడి కుమారుడు యేసు

యేసుని "దేవుని కుమారుడు" అని ఎందుకు పిలుస్తారు? యేసు ఆయనంతట ఆయనే తానూ దేవుని కుమారుడుని అని చెప్పుకున్నారు: "అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా?...
బైబిల్, భగవంతుడి యొక్క పుస్తకం

బైబిల్, భగవంతుడి యొక్క పుస్తకం

బైబిల్ కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. నిజానికి, అది ఒక్క పుస్తకం కాదు ఒక 66 పుస్తకాల గ్రంధాలయం. దీనిలో చరిత్ర పుస్తకాలు, జీవిత చరిత్రలు, కవిత్వం,...
బాప్టిజం

బాప్టిజం

మీరు యేసు యొక్క నిజమైన అనుచరుడని ఇతరులకు చూపించడానికి బాప్టిజం "బాహ్య చిహ్నం". బాప్టిజం ప్రక్రియ చాలా సులభం. మీరు నిలబడి, కుర్చుని లేదా కొంచెం నీటిలో...
ప్రార్ధన

ప్రార్ధన

ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడటం. అన్నింటికీ దేవుడు మీకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పకపోయినా, మీ ప్రార్థన తో ఆయన దృష్టిని మీకు తెలుస్తుంది. దేవునికి నీ ప్రార్థనలో నిష్కపటుగా...
పవిత్రాత్మ

పవిత్రాత్మ

దేవుడు నిజానికి 3 వ్యక్తులని కలిగి ఉన్నాడని బైబిలు బోధిస్తుంది. దీనిని ట్రినిటీ అంటారు. మనుషులుగా మనకు ముగ్గురు వ్యక్తులు ఉంటారని అర్థం చేసుకోవడం కష్టం. మనకు...
చర్చి

చర్చి

మీరు ఒక క్రైస్తవుడిగా మారినప్పుడు, ఒక స్థానిక చర్చిని సందర్శించాలని సూచించబడింది. ఏ చర్చి లేనట్లయితే, మీరు ఇతర క్రైస్తవులు కనుగొని ఒక చర్చి మీరే ప్రారంభించడానికి...
కొన్ని ఉపయోగకరమైన బైబిలు వచనాలు

కొన్ని ఉపయోగకరమైన బైబిలు వచనాలు

భగవంతుని ప్రేమ యోహాను సువార్త 3 :16-18 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను...