Category: Day 6 links

యేసు యొక్క జీవితం

యేసు యొక్క జీవితం

మీరు చదివినట్లుగానే భగవంతుడు ఆయన కుమారుడిని ఒక మానవుడిగా జీవించటానికి భూమి మీదకు పంపాలి అని నిర్ణయించుకున్నాడు.

యేసు(క్రీస్తు అని కూడా పిలుస్తారు అంటే రాజు లేదా దూత)2000 సంవత్స్రముల క్రితం ఇజ్రాయెల్లో జన్మించారు. మరిన్ని విషయాలు మీరు బైబిల్ లోని లూకా పుస్తకంలో చదవచ్చు.

ఆయన మొదటి ముప్పై సంవత్సరాలు, యేసు వడ్రంగిగా పని చేస్తూ సాంప్రదాయిక యూదుల జీవితాన్ని గడిపాడు. ఈ సమయములో, ఇజ్రాయెల్ మొత్తం, చివరికి యేసు జన్మించిన  బెత్లెహెం మరియు ఆయన పెరిగిన నజరేతులతో సహా సీజర్ యొక్క రోమన్ నియంతృత్వంలో ఉంది.

తన ముప్ఫైలలో, యేసు తన బహిరంగ బోధనను మరియు నమోదు చేయబడిన అద్భుతాల ప్రదర్శనను ప్రారంభించాడు, అయినప్పటికీ ఇంకా తన జన్మ స్థలం నుండి 200 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించలేదు. మూడు సంవత్సర కాలంలో, యేసు కీర్తి దేశవ్యావ్యాప్తంగా వ్యాప్తిచెందింది. రోమన్ గవర్నర్లు, ఇశ్రాయేలీయుల ప్రాంతాల పాలకులు, యూదుల నాయకులు (మతపరమైన సలహాలు) ఆయనను గమనించారు. యేసు ముఖ్య సందేశాలలో:

  • భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు మీతో ఉన్నాడు.
  • ఒకరినొకరు ప్రేమించండి
  • ప్రతి వ్యక్తి యొక్క అపారమైన విలువ
  • శుభవార్త: దేవుని రాజ్యం భూమికి వచ్చింది
  • స్వర్గం లేదా నరకానికి తీర్పు యొక్క వాస్తవికత
  • క్షమాపణ కోరేవారిని దేవుడు క్షమిస్తాడు

యేసు పదేపదే తానూ భగవంతుడిని అని చెప్పుకున్నాడు అదే ఆయన యొక్క వివాదాస్పద చర్య, అది యోదుల నియమాలను ప్రత్యేకంగా ఉల్లంగించతమే. అందువల్ల మత పెద్దలు రోమన్ ప్రభుత్వాన్ని అతనిని ఉరితీయమని చెప్పారు. అనేక అధికార పరిక్షలలో అతను రోమన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు దానిని నేరంగా  భావించటంలేదు. యూదుల నాయకులు యేసు తానూ భగవంతుడిని అని చెప్పుకోవటం తప్ప, యూదులు ధర్మశాస్త్రాన్ని ఆయన ఖచ్చితంగా అనుసరించారు అని గుర్తించారు.

రాజకీయ వ్యతిరేకత వాదనను ఉపయోగిస్తున్నప్పటికీ, మత నాయకులు ఇజ్రాయెల్ యొక్క దక్షిణ ప్రావిన్సుకు చెందిన రోమన్ గవర్నర్ పిలేట్ ను అమలుపర్చడానికి అధికారాన్ని ఇచ్చారు.

యేసు క్రూరంగా హింసించబడ్డాడు మరియు అతని చేతులతో వేలాడదీయబడ్డాడు, ఒక సమాంతర చెక్క పుంజానికి (క్రాస్) వ్రేలాడదీయబడ్డాడు. ఈ పద్దతితో తన ఊపిరితిత్తులకు వాయుప్రవాహాన్ని నిషేధించి, మూడు గంటలలో అతనిని చంపింది. (దాని గురించి బైబిల్లో చదవండి; లూకా 22)

ఏది ఏమైనాకాని, దాదాపు 500కంటే ఎక్కువ సాక్షుల ఆధారంగా, మూడు రోజుల తరువాత యేసు మరణం నుండి తిరిగి వచాడు, ఆ తరువాతి 40 రోజుల్లో ఇజ్రాయెల్ యొక్క దక్షిణ మరియు ఉత్తర ప్రావీన్స్లలో ప్రయాణించారు.  చాలామందికి యేసు భగవంతుడు అనటానికి ఇది ఒక సాక్షం. తరువాత ఆయన తనని ఉరితీసిని జెరూసలెం కి వెళ్ళాడు, సాక్షుల చెప్పిన దాని ఆధారంగా ఆయన భూమి మీద నుండి ప్రాణాలతో ఆకాశంలోకి వెళ్ళిపోయాడు.(దీని గురంచిబైబిల్ లో చదవండి, అపోస్తలులు 1)

ఈ అద్భుత కార్యక్రమాల ఫలితంగా, అతని అనుచరుల సంఖ్య పెరిగింది. కొన్ని నెలలు తర్వాత ఒకే పట్టణంలో ఒకే రోజున 3000 నూతన అనుచరులు చేర్చబడ్డారని జెరూసలేం అదే నగరంలో ఒక రికార్డు. మతనాయకులు యేసు అనుచరులను ఉద్రించడానికి ప్రయత్నించడం ద్వారా ప్రతిస్పందించారు. ఇంతమందిలో చాలామంది యేసు నిజమైన దేవుడు అన్న నిజాన్ని ఖండించటం కంటే కూడా చనిపోవటానికి నిర్ణయించుకున్నారు.

100సంవత్సరాలలో, రోమన్ సామ్రాజ్యానికి చెందిన ప్రజలు  (ఆసియా మైనర్, ఐరోపా)యేసు అనుచరులుగా మారిపోయారు. 325 AD లో, క్రిస్టియానిటీని, యేసుక్రీస్తు ను నమ్మటం రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ యొక్క అధికారిక మతంగా మారింది. 500 సంవత్సరాల్లో, గ్రీకు దేవతల గ్రీసు దేవాలయాలు కూడా యేసు అనుచరుల కోసం చర్చిలుగా రూపాంతరీకరించబడ్డాయి. ఒక మతపరమైన సంస్థ యొక్క విస్తరణ ద్వారా యేసు సందేశాలు మరియు బోధనలు కొంతవరకు కరిగించబడ్డాయి లేదా దుర్వినియోగం చేయబడినప్పటికీ, యేసు యొక్క అసలైన మాటలు మరియు జీవితాలు ఇప్పటికీ తమ కోసం బిగ్గరగా మాట్లాడతాయి.

భగవంతుడి కుమారుడు, యేసు గురించి మరిన్ని విషయాలు.

లింక్లు మరియు మరిన్ని సమాచారాల   కి వెళ్ళండి.

యేసు యొక్క జీవితం

యేసు యొక్క జీవితం

మీరు చదివినట్లుగానే భగవంతుడు ఆయన కుమారుడిని ఒక మానవుడిగా జీవించటానికి భూమి మీదకు పంపాలి అని నిర్ణయించుకున్నాడు. యేసు(క్రీస్తు అని కూడా పిలుస్తారు అంటే రాజు లేదా...
భగవంతుడి కుమారుడు యేసు

భగవంతుడి కుమారుడు యేసు

యేసుని "దేవుని కుమారుడు" అని ఎందుకు పిలుస్తారు? యేసు ఆయనంతట ఆయనే తానూ దేవుని కుమారుడుని అని చెప్పుకున్నారు: "అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా?...
బైబిల్, భగవంతుడి యొక్క పుస్తకం

బైబిల్, భగవంతుడి యొక్క పుస్తకం

బైబిల్ కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. నిజానికి, అది ఒక్క పుస్తకం కాదు ఒక 66 పుస్తకాల గ్రంధాలయం. దీనిలో చరిత్ర పుస్తకాలు, జీవిత చరిత్రలు, కవిత్వం,...
బాప్టిజం

బాప్టిజం

మీరు యేసు యొక్క నిజమైన అనుచరుడని ఇతరులకు చూపించడానికి బాప్టిజం "బాహ్య చిహ్నం". బాప్టిజం ప్రక్రియ చాలా సులభం. మీరు నిలబడి, కుర్చుని లేదా కొంచెం నీటిలో...
ప్రార్ధన

ప్రార్ధన

ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడటం. అన్నింటికీ దేవుడు మీకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పకపోయినా, మీ ప్రార్థన తో ఆయన దృష్టిని మీకు తెలుస్తుంది. దేవునికి నీ ప్రార్థనలో నిష్కపటుగా...
పవిత్రాత్మ

పవిత్రాత్మ

దేవుడు నిజానికి 3 వ్యక్తులని కలిగి ఉన్నాడని బైబిలు బోధిస్తుంది. దీనిని ట్రినిటీ అంటారు. మనుషులుగా మనకు ముగ్గురు వ్యక్తులు ఉంటారని అర్థం చేసుకోవడం కష్టం. మనకు...
చర్చి

చర్చి

మీరు ఒక క్రైస్తవుడిగా మారినప్పుడు, ఒక స్థానిక చర్చిని సందర్శించాలని సూచించబడింది. ఏ చర్చి లేనట్లయితే, మీరు ఇతర క్రైస్తవులు కనుగొని ఒక చర్చి మీరే ప్రారంభించడానికి...
కొన్ని ఉపయోగకరమైన బైబిలు వచనాలు

కొన్ని ఉపయోగకరమైన బైబిలు వచనాలు

భగవంతుని ప్రేమ యోహాను సువార్త 3 :16-18 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను...
భగవంతుడి కుమారుడు యేసు

భగవంతుడి కుమారుడు యేసు

యేసుని “దేవుని కుమారుడు” అని ఎందుకు పిలుస్తారు?

యేసు ఆయనంతట ఆయనే తానూ దేవుని కుమారుడుని అని చెప్పుకున్నారు: “అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయనమీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.” (లూకా సువార్త 22:70). తరచుగా యేసు దేవుడు తన తనని తానూ దేవుని కుమారుడిగా

అందువలన దేవుడు యేసుని తన కుమారుడిగా చెప్తారు” మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.” (మత్తయి సువార్త 3:17). ఇది తండ్రి అయిన దేవునికి మరియు కుమారుడైన యేసుకి మధ్య ఉన్న సంబంధంతెలియచేస్తుంది.(లూకా సువార్త 1:32)

బైబిలు చరిత్రలో “కుమారుడు” అనే పదం కూడా ఒక సంబంధాన్ని సూచిస్తుంది. బైబిల్ యొక్క ఇతర భాగాలలో యేసు కూడా దేవుని వాక్యము అని పిలువబడ్డాడు. హెబ్రీ పదము “కొడుకు” కూడా డెండెంట్ లేదా అనుచరుడు అని అర్ధం.

మీరు క్రీస్తు అనుచరుడిగా మారినప్పుడు, రోమీయులు 8:14 లో రాసినట్లు మీరు పరిశుద్ధాత్మను గ్రహించి, దేవుని కుమారుడిగా ఉంటారు. దేవుని ఆత్మచే నడిపింపబడినవారు దేవుని పిల్లలు.

పవిత్ర ఆత్మ మరియు ట్రినిటీ గురించి మరింత తెలుసుకోండి

లింక్లు మరియు మరింత సమాచారం కోసం తిరిగి రండి