యేసు యొక్క జీవితం
మీరు చదివినట్లుగానే భగవంతుడు ఆయన కుమారుడిని ఒక మానవుడిగా జీవించటానికి భూమి మీదకు పంపాలి అని నిర్ణయించుకున్నాడు.
యేసు(క్రీస్తు అని కూడా పిలుస్తారు అంటే రాజు లేదా దూత)2000 సంవత్స్రముల క్రితం ఇజ్రాయెల్లో జన్మించారు. మరిన్ని విషయాలు మీరు బైబిల్ లోని లూకా పుస్తకంలో చదవచ్చు.
ఆయన మొదటి ముప్పై సంవత్సరాలు, యేసు వడ్రంగిగా పని చేస్తూ సాంప్రదాయిక యూదుల జీవితాన్ని గడిపాడు. ఈ సమయములో, ఇజ్రాయెల్ మొత్తం, చివరికి యేసు జన్మించిన బెత్లెహెం మరియు ఆయన పెరిగిన నజరేతులతో సహా సీజర్ యొక్క రోమన్ నియంతృత్వంలో ఉంది.
తన ముప్ఫైలలో, యేసు తన బహిరంగ బోధనను మరియు నమోదు చేయబడిన అద్భుతాల ప్రదర్శనను ప్రారంభించాడు, అయినప్పటికీ ఇంకా తన జన్మ స్థలం నుండి 200 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించలేదు. మూడు సంవత్సర కాలంలో, యేసు కీర్తి దేశవ్యావ్యాప్తంగా వ్యాప్తిచెందింది. రోమన్ గవర్నర్లు, ఇశ్రాయేలీయుల ప్రాంతాల పాలకులు, యూదుల నాయకులు (మతపరమైన సలహాలు) ఆయనను గమనించారు. యేసు ముఖ్య సందేశాలలో:
- భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు మీతో ఉన్నాడు.
- ఒకరినొకరు ప్రేమించండి
- ప్రతి వ్యక్తి యొక్క అపారమైన విలువ
- శుభవార్త: దేవుని రాజ్యం భూమికి వచ్చింది
- స్వర్గం లేదా నరకానికి తీర్పు యొక్క వాస్తవికత
- క్షమాపణ కోరేవారిని దేవుడు క్షమిస్తాడు
యేసు పదేపదే తానూ భగవంతుడిని అని చెప్పుకున్నాడు అదే ఆయన యొక్క వివాదాస్పద చర్య, అది యోదుల నియమాలను ప్రత్యేకంగా ఉల్లంగించతమే. అందువల్ల మత పెద్దలు రోమన్ ప్రభుత్వాన్ని అతనిని ఉరితీయమని చెప్పారు. అనేక అధికార పరిక్షలలో అతను రోమన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు దానిని నేరంగా భావించటంలేదు. యూదుల నాయకులు యేసు తానూ భగవంతుడిని అని చెప్పుకోవటం తప్ప, యూదులు ధర్మశాస్త్రాన్ని ఆయన ఖచ్చితంగా అనుసరించారు అని గుర్తించారు.
రాజకీయ వ్యతిరేకత వాదనను ఉపయోగిస్తున్నప్పటికీ, మత నాయకులు ఇజ్రాయెల్ యొక్క దక్షిణ ప్రావిన్సుకు చెందిన రోమన్ గవర్నర్ పిలేట్ ను అమలుపర్చడానికి అధికారాన్ని ఇచ్చారు.
యేసు క్రూరంగా హింసించబడ్డాడు మరియు అతని చేతులతో వేలాడదీయబడ్డాడు, ఒక సమాంతర చెక్క పుంజానికి (క్రాస్) వ్రేలాడదీయబడ్డాడు. ఈ పద్దతితో తన ఊపిరితిత్తులకు వాయుప్రవాహాన్ని నిషేధించి, మూడు గంటలలో అతనిని చంపింది. (దాని గురించి బైబిల్లో చదవండి; లూకా 22)
ఏది ఏమైనాకాని, దాదాపు 500కంటే ఎక్కువ సాక్షుల ఆధారంగా, మూడు రోజుల తరువాత యేసు మరణం నుండి తిరిగి వచాడు, ఆ తరువాతి 40 రోజుల్లో ఇజ్రాయెల్ యొక్క దక్షిణ మరియు ఉత్తర ప్రావీన్స్లలో ప్రయాణించారు. చాలామందికి యేసు భగవంతుడు అనటానికి ఇది ఒక సాక్షం. తరువాత ఆయన తనని ఉరితీసిని జెరూసలెం కి వెళ్ళాడు, సాక్షుల చెప్పిన దాని ఆధారంగా ఆయన భూమి మీద నుండి ప్రాణాలతో ఆకాశంలోకి వెళ్ళిపోయాడు.(దీని గురంచిబైబిల్ లో చదవండి, అపోస్తలులు 1)
ఈ అద్భుత కార్యక్రమాల ఫలితంగా, అతని అనుచరుల సంఖ్య పెరిగింది. కొన్ని నెలలు తర్వాత ఒకే పట్టణంలో ఒకే రోజున 3000 నూతన అనుచరులు చేర్చబడ్డారని జెరూసలేం అదే నగరంలో ఒక రికార్డు. మతనాయకులు యేసు అనుచరులను ఉద్రించడానికి ప్రయత్నించడం ద్వారా ప్రతిస్పందించారు. ఇంతమందిలో చాలామంది యేసు నిజమైన దేవుడు అన్న నిజాన్ని ఖండించటం కంటే కూడా చనిపోవటానికి నిర్ణయించుకున్నారు.
100సంవత్సరాలలో, రోమన్ సామ్రాజ్యానికి చెందిన ప్రజలు (ఆసియా మైనర్, ఐరోపా)యేసు అనుచరులుగా మారిపోయారు. 325 AD లో, క్రిస్టియానిటీని, యేసుక్రీస్తు ను నమ్మటం రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ యొక్క అధికారిక మతంగా మారింది. 500 సంవత్సరాల్లో, గ్రీకు దేవతల గ్రీసు దేవాలయాలు కూడా యేసు అనుచరుల కోసం చర్చిలుగా రూపాంతరీకరించబడ్డాయి. ఒక మతపరమైన సంస్థ యొక్క విస్తరణ ద్వారా యేసు సందేశాలు మరియు బోధనలు కొంతవరకు కరిగించబడ్డాయి లేదా దుర్వినియోగం చేయబడినప్పటికీ, యేసు యొక్క అసలైన మాటలు మరియు జీవితాలు ఇప్పటికీ తమ కోసం బిగ్గరగా మాట్లాడతాయి.
భగవంతుడి కుమారుడు, యేసు గురించి మరిన్ని విషయాలు.
లింక్లు మరియు మరిన్ని సమాచారాల కి వెళ్ళండి.