జీవితం యొక్క అర్థాన్ని కనిపెట్టండి

జీవితం యొక్క అర్థాన్ని కనిపెట్టండి

నా జీవితానికి అర్థం ఏమిటి?

థింక్ వన్ వీక్ కి స్వాగతం! ఈ వెబ్-సైట్ నందు మీ జీవితం యొక్క లక్ష్యమును  మీరు ఒక్క వారములో తెలుసుకోగలరు. మా 7 రోజుల ప్రోగ్రామును రోజుకు 10 నుండి 15 నిమిషాలు చదవడం ద్వార మీరు ఒక అర్ధంవంతమైన జీవితమును పొందటానికి సహాయ పడబడతారు.

మీ వారాన్ని 1వ రోజుతో ప్రారంభించండి

మీ జీవితం లో లక్ష్యము 

మీరు ఎందుకు జీవించి ఉన్నారు? మీ జీవితం యోక్క లక్ష్యం ఏమిటి? మరణం తర్వాత ఏమి అవుతుంది? త్వరలో గాని తర్వాత గాని మీరు ప్రశ్నలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇవి అంత తేలికైన ప్రశ్నలు ఏమి కావు… మీ జీవితమును గురించి మీ భవిష్యత్తును గురించి ఆలోచించటానికి ఒక వారం నేను మీకు ఒక సవాలు ఇస్తున్నాను. ఇందులో కొంత సమయం కేతెయిస్తే మీకు యుపోయోగం!

మీకు సహాయపడటానికి ఇక్కడ 7 రకాల థీమ్లు ఈ వెబ్సైటులో ఉంటాయి అవి మీ మీద ప్రతిబంబిస్తాయి. ప్రతి రోజు వాటిమీద కొంత సమయాన్ని కేటాయించండి మీరు మీ జీవితం లో చాల యుపయోగాపడే విషయాలు తెలుసుకుంటారు, నేను తెలుస్కునట్లు!

మీరు ఈ వెబ్సైటులోని  ప్రతి విషయంతో అంగీకరిచిన అవసరం లేదు . మీరు వాటిని అన్ని ఓపెన్ మైండ్ తో చదివి మీరు ఒక సొంత అభిప్రాయానికి వస్తారు  నీను ఆశిస్తున్నాను. మీరు గనుక దానిని అంగీకరించపోతే  మీరు ముందుకు వెళ్లి నిజానిని తెలుసుకోనవోచ్చు. అది మీ జీవితములో  చాల విలువైనది కావొచ్చు . కొంత సమయమును దీనికి కేటాయించండి.

కనుక,మీరు మీ జీవితం యొక్క అర్థం గనుక తెలుసుకోవాలి అనుకుంటే, చదవటం కొనసాగించండి.

1వ రోజున మీ వారాన్ని ప్రారంభించండి 

మీ వారానికి ఇమెయిల్ రిమైండర్‌ను సెట్ చేయండి
blank